Chandrayaan-3: ''వెల్కమ్ బడ్డీ''..విక్రమ్ కి స్వాగతం చెప్పిన ప్రదాన్!
ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్ 2 కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్ కు వెల్కమ్ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్ లో పేర్కొంది. ''వెల్కమ్ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్ లో పోస్టు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vikram2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan-jpg.webp)