తెలంగాణ TG Crime: వికారాబాద్ జిల్లాలో విషాదం.. శిలాఫలకం కూలి 4 ఏళ్ల చిన్నారి మృతి! వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుల్కచర్ల మండలం అల్లాపూర్ గ్రామంలో అంగన్వాడీ సమీపంలోని శిలాఫలకం కూలి 4 ఏళ్ళ బాలుడు సాయితేజ అక్కడిక్కడే మృతిచెందాడు. చదువుకునేందుకు అంగన్వాడీకి వచ్చి ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. By Archana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్య.. పెట్రోల్ పోసి మరి నిప్పంటించిన దుండగులు..! వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. పులమద్ది గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళను దుండగులు చంపేశారు. ఉరి వేసి చంపి అనంతరం పెట్రోల్ పోసి మరి దహనం చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Crime: మద్యం మత్తులో కొడుకు ఘాతుకం... కన్నతల్లిని కడతేర్చిన కసాయి కడవరకు తోడుండి కాటికి చితి పెట్టాల్సిన ఓ కొడుకు కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పులిచ్చిన వారికి సమాచారం ఇచ్చిందన్న కోపంతో తాగిన మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు ఓ శాడిస్ట్ కొడుకు. By Vijaya Nimma 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn