క్రైం పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా! కట్నం వేధింపులతో నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీజ(21)కు సాయికుమార్ అనే వ్యక్తితో గతేడాది నవంబర్ లో పెళ్లైంది. బాగానే కట్నం ఇచ్చిన ఇంకింత కట్నం తేవాలని అత్తింటివారు ఒత్తిడి పెట్టారు. దీంతో శ్రీజ సూసైడ్ చేసుకుంది. By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వికారాబాద్‌లో ఘోర ప్రమాదం తెలంగాణలో వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తాండూరుకి చెందిన ఓ కుటుంబం వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నన్ను బావిలో తొయ్యకు అమ్మ.. కన్నీళ్లు తెప్పిస్తున్న కూతురు మాటలు! వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేటువనంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అరుంధ అనే వివాహిత తన కొడుకు రిత్విక్తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ముందు కూతురుని బావిలో తొయ్యడానికి ప్రయత్నించగా తనను బావిలో తొయ్యొదంటూ వేడుకోవడంతో ఇంటికి పంపించేసింది. By Seetha Ram 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఈ కానిస్టేబుల్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే.! | Vikarabad Police Humanity | Hyderabad | RTV By RTV 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల! TG: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫార్మా కంపెనీ కోసం సీఎం వచ్చినా.. కలెక్టర్ వచ్చినా తరిమికొడదామని.. కేటీఆర్ మీకు అండగా ఉంటారని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్! TG: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడ్డవాళ్లను, అందుకు ప్రోత్సహించిన వాళ్లను ఎట్టపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. లగచర్ల ఘటన వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు. By V.J Reddy 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వికారాదాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసింది. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : అదృష్టమంటే అక్కదే.. రైలు కిందపడినా సేఫ్! వికారాబాద్ జిల్లా నవాంద్గి రైల్వే స్టేషన్లో ఆసక్తికర సంఘటన జరిగింది. టాకీ తాండాకు చెందిన ఓ గిరిజన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ రావడంతో పట్టాలమధ్య పడుకుంది. ఊపిరి బిగపట్టి ట్రైన్ వెళ్లిపోయేవరకూ అలాగే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn