విజయవాడలో విషాదం.... | Child Falls From Window| RTV
విజయవాడలో విషాదం..బిల్డింగ్ పై నుంచి పడి చిన్నారి.. | 4 Year Old Child Falls From Hotel Window dies as now precautions were taken by Hotel Management | RTV |
విజయవాడలో విషాదం..బిల్డింగ్ పై నుంచి పడి చిన్నారి.. | 4 Year Old Child Falls From Hotel Window dies as now precautions were taken by Hotel Management | RTV |
AP: షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుంచి 28 వరకు విజయవాడలో ఉండనున్నారు. అన్ని జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా NH-65 పై రోడ్డు ప్రమాదం | Road Mishap on NH-65 as two cars collide each other today early hours and sources say that these happen frequently at the said place | RTV
హైదరాబాద్- విజయవాడ హైవేలో ప్రయాణానికి త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రహదారిని 6 లేన్లుగా నిర్మించాలని కోరుతూ గతంలో రాష్ట్ర సర్కార్ నివేదిక పంపగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.