భారత్‌లో మళ్లీ చమురు కష్టాలు.. ఇందిరా గాంధీ మాస్టర్ ప్లాన్‌తో సేఫ్?
ప్రస్తుతం పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచం మొత్తానికి చమురు సరఫరా చేసే ఈ మార్గం మూతపడే ప్రమాదం ఉంది.
Venezuela: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. రంగంలోకి సూపర్ ట్యాంకర్లు
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి చమురు కొనగోళ్లు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెనెజువెలా తమ చమురును విదేశాలకు ఎగుమతులు చేసేందుకు రెడీ అవుతోంది.
Reliance: వెనెజువెలా నుంచి రిలయన్స్ చమురు దిగుమతులు.. అమెరికా గ్రీన్‌సిగ్నల్
ఇంటర్నేషనల్ ఇంధన మార్కెట్లో భారత ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక విజయం సాధించింది. వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీకి 'జనరల్ లైసెన్స్'ను మంజూరు చేసింది.
Venezuela: డీల్ ను ఒప్పుకోవడానికి 15 ని. మాత్రమే టైమ్..డెన్సీ రోడ్రిగ్జ్ వీడియో లీక్
తమ డిమాండ్లు అంగీకరిస్తారా.. లేక చస్తారా అని అమెరికా దళాలు బెదిరించినట్లు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ మాట్లాడిన వీడియో ఒకటి లీక్ అయింది. ఇందులో మదురో అరెస్ట్ తర్వాత పరిస్థితులు గురించి ఆమె వివరంగా చెప్పారు.
రక్తం కక్కుకున్న వెనెజువెలా సైనికులు.. మదురోను తీసుకెళ్లేందుకు అమెరికా వాడిన సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా ?
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ఓ సీక్రెట్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వెనెజువెలా సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.
Trump-Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయన మరోసారి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన పోస్ట్ చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ లో తనను తాను వెనిజులా "యాక్టింగ్ ప్రెసిడెంట్" గా ప్రకటించుకున్నారు.
Donald Trump: ఆ దేశానికి చమురు, డబ్బులు అందవు...క్యూబాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
వెనెజువెలా మీద పూర్తి పట్టు సాధించాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశం మీద ఆధారపడిన ఇతర దేశాలను టార్గెట్ చేశాడు. ఇన్నాళ్లు వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకున్న క్యూబాను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump: గ్రీన్లాండ్ కొనుగోలు కోసం ట్రంప్ బిగ్‌ప్లాన్.. ప్రజలకు బంపర్ ఆఫర్
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసిన తర్వాత గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ మరింత ఫోకస్ పెట్టారు. ఆ ద్వీప దేశాన్ని అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గ్రీన్లాండ్ ప్రజలను డబ్బుతో కొనాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/06/03/fotojet-10-2026-06-03-12-08-55.jpg)
/rtv/media/media_files/2026/02/25/venezuela-2026-02-25-17-03-17.jpg)
/rtv/media/media_files/2026/02/13/reliance-wins-us-licence-for-venezuelan-oil-2026-02-13-17-58-54.jpg)
/rtv/media/media_files/2026/01/25/rodriguez-2026-01-25-09-49-49.jpg)
/rtv/media/media_files/2026/01/12/venezuela-2026-01-12-15-19-13.jpg)
/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t105403-2026-01-12-10-57-00.jpg)
/rtv/media/media_files/2026/01/08/trump-2026-01-08-12-02-33.jpg)
/rtv/media/media_files/2026/01/09/trump-2026-01-09-13-02-53.jpg)