నేషనల్ అలెర్ట్.. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ ! ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాలుష్య నివారణకు 15 ఏళ్లు పై బడిన వాహనాలకు మార్చి 31వ తేదీ తరువాత బంకుల్లో ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం వెల్లడించారు. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వాహనదారులకు టీ సర్కార్ బ్యాడ్ న్యూస్.. | Telangana Gov Reducing Road Tax On Vehicles | CM Revanth By RTV 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : విజయవాడలో ఇన్సూరెన్స్ కోసం వరద బాధితుల క్యూ తెలుగు రాష్ట్రాల్లో వరద తీరని కష్టాలను మిగిల్చింది. ఇళ్ళు మునిగిపోయాయి. ఫర్నిచర్ నాశనం అయిపోయింది. వాహనాల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు వరద తగ్గుముఖంపట్టడంతో నానిపోయిన బళ్ళతో జనాలు ఇన్సూరెన్స్ కోసం క్యూ కడుతున్నారు. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NHAI: ఫాస్టాగ్ లేకపోతే...టోల్ రెట్టింపు వాహనాల మీద ఇక మీదట ఫాస్టాగ్ కనిపించకపోతే బాదుడే అంటోంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. ఫాస్టాగ్ అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని ఎన్హెచ్ఐ నిర్ణయించింది. టోల్ గేట్ల దగ్గర రద్దీని నియంత్రించడానికే ఈ చర్యలను చేపట్టామని తెలిపింది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కొత్త వెహికిల్ కొనేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఇక షోరూంలోనే రిజిస్ట్రేషన్లు! మీరు కొత్త వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నారా...కానీ రిజిస్ట్రేషన్ అంతా పెద్ద తలనొప్పి ఎలా అని ఆలోచిస్తున్నారా. మీ కష్టాకు ఇక మీదట చెక్ పడనుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌కు రవాణాశాఖ కొత్త విధానం తీసుకురానుంది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Passenger Vehicles: పాసింజర్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి.. లెక్కలు ఇవే.. పాసింజర్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో బాగా పెరిగాయి. గతేడాది ఇదే నేలతో పోలిస్తే దాదాపు 11 శాతం అమ్మకాలు పెరిగినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ లెక్కలు చెబుతున్నాయి. టూవీలర్స్ అమ్మకాలు కూడా 35 శాతం పెరిగినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. By KVD Varma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS to TG : టీఎస్ ..టీజీ అయ్యింది..మరీ పాత వాళ్లు నెంబర్ ప్లేట్లు మార్చాలా? టీఎస్‌ను టీజీగా మారుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే TG నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fastag:ఫాస్టాగ్‌లకు కేవైసీ లేకపోతే కట్..జనవరి 31 లాస్ట్ డేట్ ఫాస్టాగ్‌లకు కేవైసీ తప్పనిసరి అని చెప్పింది ఎన్హెచ్ఏఐ చెప్పింది. అలా లేని ఫాస్టాగ్‌లు అన్నింటినీ డీయాక్టివేట్ చేసి బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. దీనికి జనవరి 31 లాస్ట్ డేట్ అని చెప్పింది. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad:పండక్కి ఊరు వెళుతున్న సిటీ..జనాలతో నిండిపోయిన రోడ్లు హైదరాబాద్‌లో సంక్రాంతి హడావుడి అప్పుడే మొదలైపోయింది. అయితే అది ఇంకో రకంగా. సంక్రాంతి సెలవులు ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో అందరూ ఊర్లకు తరలి వెళ్ళిపోతున్నారు. దీంతో నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ రోడ్లు ట్రాఫిక్ మయంగా మారిపోయాయి. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn