ఆంధ్రప్రదేశ్ ap:ధరల భారం తగ్గించేందుకు రెడీ అయిన ఏపీ సర్కార్! ప్రజలపై నిత్యావసరాల భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంగ, టమాటా ధరలను స్థిరంగా ఉంచేందుకు రెడీ అయ్యింది. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ World Cancer Day: ఈ ఫుడ్స్ తింటే.. క్యాన్సర్ నుంచి విముక్తి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్యమైన డైట్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. డైలీ బ్రోకలీ, నట్స్, చేపలు, కాయగూరలు వంటివి తీసుకోవాలి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కళ్లు బాగా పనిచేయాలంటే? కళ్లు బాగా పనిచేయాలంటే ఆకుకూరలు, క్యారెట్, బ్రోకలీ, నట్స్, గింజలు, గుడ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వెబ్ స్టోరీస్ By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Tomato: భారీగా పతనమైన టమోటా ధర... కిలో ఒక్క రూపాయికే టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు. By Manogna alamuru 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vegetables: ఈ కూరగాయలు తింటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు ఖాయం కీటకాలతో కూడిన కూరగాయల్లోని కొన్ని పురుగులు మెదడుకు చేరి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయిట. వాటిల్లో కాలీఫ్లవర్, వంకాయ, మిరప, చిక్పీస్, చిక్కుడు ఆకులు, గింజల్లో పురుగులు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటిని తినే ముందు జాగ్రత్తగా వహించాలి. By Vijaya Nimma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..! సాధారణంగా కూరగాయలను ఉడికించి తింటారు. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల కూరగాయల్లోని పోషక విలువలు తగ్గుతాయని చెబుతున్నారు. బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, క్యారెట్,క్యాప్సికమ్ వంటి వాటిని ఎక్కువగా ఉడికించకూడదు. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tomato Prices : మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే! పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరుతున్నాయి.ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pulses Price: కిలో కందిపప్పు 200...మినపప్పు..? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు ఆకాశనంటుతున్నాయి. వీటికి పప్పులు ధరలు తోడుగా వచ్చాయి.రిటైల్ మార్కెట్లో కిలో కంది పప్పు ధర నెల క్రితం రూ. 150 నుంచి రూ.160 ఉండగా..ప్రస్తుతం రూ.180 నుంచి రూ. 200 ధర ఉంది.సూపర్ మార్కెట్లలో కిలో రూ. 220కు అమ్ముతున్నారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacks: మార్కెట్ లో కల్తీ పండ్లు, కూరగాయలను ఇలా గుర్తించండి..? ప్రస్తుతం మార్కెట్లో లభించే పండ్లు, కూరగాయల్లో అనేక రసాయనాలు ఉంటున్నాయి. స్వచ్చమైనవి దొరకరడం చాలా కష్టంగా మారింది. పండ్లు, కూరగాయల్లో కల్తీని ఈ చిట్కాలతో గుర్తించండి. సేంద్రియ కూరగాయలు బలమైన వాసనను కలిగి ఉంటాయి. By Archana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn