సినిమా VD12: నాగవంశీ ప్లాన్ అదిరింది.. విజయ్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్! విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. VD12 టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD 12 Movie: విజయ్ దేవరకొండ ‘VD 12’ చిత్రానికి మాస్ టైటిల్.. అదిరిపోయిందంతే! విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ‘VD12’ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. By Seetha Ram 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD12: రెండు భాగాలుగా 'VD12'..క్లారిటీ ఇచ్చిన నాగవంశీ, రిలీజ్ అప్పుడేనట విజయ్ దేవరకొండ 'VD12' ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.ఈ ఆలోచన సినిమా షూటింగ్ కి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగం భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ ఉంటుందని అన్నారు. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కేరళ రోడ్లపై విజయ్ దేవరకొండ జాగింగ్.. రౌడీ హీరోను ఆపిన పోలీసులు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కేరళలో ఉన్నాడు. అక్కడే 'VD12' మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఆయన కేరళ నుంచి పలు వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేసాడు. అందులో విజయ్ జాగింగ్ చేస్తుంటే మధ్యలో కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి అతనితో ఫోటోలు దిగారు. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD12: విజయ్ లుక్ చూస్తే షాకే..! 'VD12' ఫస్ట్ లుక్ పోస్టర్ విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'VD12'. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 28న 2025లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. By Archana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda: లీకైన విజయ్ లుక్.. ప్లీజ్ ఆ ఫొటో షేర్ చేయొద్దు అంటూ పోస్ట్..! విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన విజయ్ స్టిల్ నెట్టింట వైరలవుతోంది. దీంతో ''డియర్ రౌడీ ఫ్యాన్స్.. ఆ ఫొటో షేర్ చేయొద్దు ప్లీజ్..'' అంటూ సితార సంస్థ విజ్ఞప్తి చేస్తూ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. By Archana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD12 : రౌడీ హీరో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో అవేం ఉండవట? విజయ్ దేవరకొండ - 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాలో పాటలు ఉండవట. కాకపోతే థీమ్ మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ థీమ్ మ్యూజిక్ ని అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn