సినిమా Betting Apps: షాకింగ్ న్యూస్.. బెట్టింగ్ యాప్ ఉచ్చులో పవన్ కళ్యాణ్ హీరోయిన్ & మంచు లక్ష్మి.. అరెస్టుకు రంగం సిద్ధం! టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు హీరోయిన్లు బెట్టింగ్ యాప్ ఉచ్చులో చిక్కుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ & మంచు లక్ష్మి వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు ఆ వీడియోలను సజ్జనార్‌కు ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IPS Sajjanar: బయ్యా సన్నీయాదవ్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరో షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్! భయ్యా సన్నీ యాదవ్‌కు సంబంధించిన మరో వీడియోను వీసీ సజ్జనార్ షేర్ చేశారు. ‘మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్‌కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా?‘‘ అని ఫైరయ్యారు. By Seetha Ram 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG Breaking : హర్షసాయికి బిగ్ షాక్ ..మరో కేసు నమోదు! యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదు అయింది. హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎక్స్ వేదికగాషేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ V.C. Sajjanar: బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్ మాస్ వార్నింగ్! వీ.సీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ నివారణపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా యువతలో అవేర్‌నెస్‌కు తెరలేపారు. ‘బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి. బెట్టింగ్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుదాం. అనేక మంది ప్రాణాలను కాపాడుదాం. అంటూ ఓ పోస్టు పెట్టారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ V C Sajjanar: నెక్స్ట్ హర్షసాయి.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్! బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారి భరతం పడుతున్నారు వి.సి సజ్జనార్. తాజాగా యూట్యూబర్ హర్షసాయిని టార్గెట్ చేశారు. అతడి వీడియో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘసేవ చేస్తున్నట్టు.. బిల్డప్ ఇస్తున్నాడని హర్షసాయిపై మండిపడ్డారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Viral Video: పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన వీడియో.. తల బాదుకున్న తండ్రి: రెప్పపాటులో! టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ తాజాగా ఓ వీడియో షేర్ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందులో ఓ బాలుడు రెప్ప పాటులో లారీ ప్రమాదం నుంచి బయటబడ్డట్టు కనిపించింది. తండ్రి నిర్లక్ష్యంగా జరిగిందని అందరూ జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని అన్నారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC బంపరాఫర్.. రోజుకు రూ.48 చెల్లిస్తే నెలంతా ఫ్రీ జర్నీ! TSRTC ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కేవలం రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్ అందించనున్నట్లు తెలిపారు. అంటే రోజుకు కేవలం రూ.48 ఖర్చుతో అన్ లిమిటెడ్ గా ప్రయాణించవచ్చు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా బస్సుల్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. By Nikhil 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: గుడ్ న్యూస్..ఇక నుంచి ఆ బస్సుల్లో టికెట్ల పై భారీ డిస్కౌంట్! హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీ ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్ పాస్ ఇటీవల కరీంగర్ బస్‌స్టాండ్‌లో ఓ మహిళ డెలివరీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ చిన్నారికి తమ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఆ చిన్నారి బర్త్ డే గిప్ట్ సందర్భంగా లైఫ్ టైం ఫ్రీ బస్‌ను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించింది. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn