ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్.. అక్రమాలపై విచారణకు సిట్! గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై నమోదైన కేసుల విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Perni Nani: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. వెంట్రుక కూడా ఊడదు.. పేర్ని నాని సంచలన కామెంట్స్! తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా సేవకు పనికి రాడన్నారు. తనను అరెస్ట్ చేయిస్తా అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో వెంట్రుక కూడా ఊడదన్నారు. తప్పుడు పనులు చేసినా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతానన్నారు. By Nikhil 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan VS Police: బట్టలు ఊడదీసి నిలబెడతా.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్.. వీడియో వైరల్! ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న పోలీసులను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతామన్నారు. విజయవాడ జైలులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. By Nikhil 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్! వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. By Nikhil 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: వంశీ అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి కొడాలి నాని.. ఏ క్షణమైనా అరెస్ట్..? వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏ క్షణమైనా నాని అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. మరో వైపు వల్లభనేని వంశీపై మరో 6 కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ వల్లభనేని వంశీతోపాటు మరో ఇద్దరు అరెస్ట్.. A1గా వంశీ వైసీపీ నేత వల్లభనేని వంశీతోపాటు గురువారం మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi: ఏపీలో ఉద్రిక్తత..వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ను బెదిరించారని వంశీ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు.. | Vallabhaneni Vamsi Arrest | RTV వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు.. | Vallabhaneni Vamsi gets Arrested in Hyderabad and YCP treats this a big surprise and shock to them | RTV By RTV Shorts 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG REAKING: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ను అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn