సినిమా Covid Vaccine : ఆ హీరోకి కోవిడ్ వ్యాక్సిన్ తో గుండెపోటు..షాకింగ్ విషయాలు వెల్లడి! గతేడాది గుండెపోటుకు గురై దాని నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే..కొవిడ్ వ్యాక్సిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాల గురించి ఈ కథనంలో.. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vaccine for Dengue: డెంగీకి సింగిల్ డోస్ టీకా.. త్వరలోనే.. డెంగీ జ్వరం వచ్చిందంటే.. ఎన్నోరకాలైన ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయి. డెంగీ నాలుగు రకాల వైరస్ వల్ల తీవ్రతరం అవుతుంది.డెంగీ నిర్మూలన కోసం బ్రెజిల్ లో కనిపెట్టిన సింగిల్ డోస్ వ్యాక్సిన్. క్లినికల్ ట్రయల్స్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రావచ్చు. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pulse Polio : నేటి నుంచి పల్స్ పోలియో వ్యాక్సిన్ డ్రైవ్! పోలియో నుంచి పిల్లలను కాపాడేందుకు నేడు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ఈ డ్రాప్స్ వేస్తారు. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus: నిపా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. చివరి దశలో ఆక్స్ఫర్డ్ పరిశోధనలు నిపా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ ను మానవులపై పరీక్షించడం ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే, నిపా వైరస్ నుంచి రక్షణ దొరికినట్లే. కేరళలో ఈ వైరస్ తో ఇప్పటిదాకా 17 మంది చనిపోయారు By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vaccines for Children: చిన్నారులకు టీకాలు ఎందుకు వేయించాలి? ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి? పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాల్సి ఉంటుంది. బీసీజీ, హెపటైటిస్ బి, పోలియో వాక్సిన్, పెంటావాలెంట్ టీకా, న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (PCV), మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్ (MR) లను పిల్లలకు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. దీనివలన వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ICMR: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే గుండెపోటు రాదు.. ఒక్కడోసు అయినా ఓకే.. ఐసీఎంఆర్ అదిరే శుభవార్త! యువతలో ఇటీవల సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఐసీఎంఆర్ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కేవలం జీవన శైలిలో వచ్చిన మార్పులు, మద్యం సేవించడం, అధికంగా జిమ్ చేయడం వంటి వాటి వల్లే మరణాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. By Bhavana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Polio Day 2023:నేడు ప్రపంచ పోలియో దినోత్సవం పోలియో ఒకప్పుడు ఇదో పెద్ద మహమ్మారి. దీని బారిన పడి చాలా మంది పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది.పోలియో పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు.ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. దీన్ని అరికట్టడానికి..పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. By Manogna alamuru 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn