నేషనల్ Uttarakhand: ఇప్పటివరకు 33 మందిని కాపాడారు..మరో 22 మంది ఇంకా మంచులోనే.. ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ ఇప్పటివరకు 33 మందిని కాపాడింది. ఇంకా మరో 22 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయి ఉన్నారు. మోకాళ్ల లోతు స్నోలో కార్మికులను కపాడ్డం కష్టతరం అవుతోంది. By Manogna alamuru 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. చమోలి జిల్లా మానా గ్రామంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ విషాద ఘటనలో 57 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttarakhand:హీరోయిన్ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు! సినిమాలో ఆఫర్ ఇప్పిస్తామంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను కొందరు దుండగులు మోసం చేశారు. ఆమె వద్ద నుంచి రూ.4 కోట్లను తీసుకుని వారు ముఖం చాటేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ National Games: జాతీయ క్రీడల్లో భారీ కుంభకోణం.. బంగారు పతకాలు అమ్ముకున్న డైరెక్టర్! ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో భారీ కుంభకోణం బయటపడింది. తైక్వాండో క్రీడాకారులకు అందించే బంగారు, వెండి పతకాలను GTCC డైరెక్టర్ లక్ష నుంచి 3 లక్షలకు అమ్ముకున్నట్లు తేలింది. దీంతో డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ GTCC కమిటీ తొలగించింది. By srinivas 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అక్కడివారు సహజీవనం చేయాలంటే రిజిస్టేషన్ తప్పని సరి. రిజిస్టేషన్ కు సంబంధించి నిబంధనలను విడుదల చేసింది ప్రభుత్వం. 74 రకాల వరసలైన వారితో సహజీవనం నిషేదమని అందులో ఉంది. By K Mohan 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే ఉత్తరాఖండ్‌లో (ఈరోజు) జనవరి 27 నుంచి యూనిఫాం సివిల్ కోర్డ్ అమలులోకి వచ్చింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి తన పేరును UCC పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. UCCతో మారనున్న 29పేజీల PDF రూల్స్ కాపీని విడుదల చేశారు. ఇండియాలో UCC అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. By K Mohan 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు. By Bhavana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. By K Mohan 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు పడి.. ఉత్తరాఖండ్‌లో బస్సు లోయలో పడి 22 మంది మృతి చెందారు. 42 మంది ప్రయాణికులతో గర్వాల్ నుంచి రాంనగర్‌కు వెళ్తున్న బస్సు అల్మోరా దగ్గర అదుపు తప్పి లోయలో పడటంతో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn