క్రైం USA Road Accident: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి దక్షిణ అమెరికాలోని బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. By K Mohan 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల నాగశ్రీవందన పరిమళ మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టడంతో గాయాలపాలై మృతి చెందారు. కాగా ఆమె 2022లో ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లారు. By Seetha Ram 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn