హార్ముజ్ జలసంధిపై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త ప్లాన్.. ట్రంప్‌కు ఎదురుదెబ్బేనా?
ట్రంప్ ప్లాన్‌కు భిన్నంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించేందుకు ఒక "శాంతియుత మిషన్" చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
Donald Trump : ట్రంప్‌ను పీకేస్తారా? అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణకు పెరుగుతున్న డిమాండ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈస్టర్ పర్వదినం వేళ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు అందులో వాడిన అత్యంత అభ్యంతరకరమైన, బూతు పదజాలం చూసి అంతా విస్తుపోతున్నారు.
Donald Trump : 7 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తొమ్మిది నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు. తాను ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.
Trump: ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!
అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.
Donald Trump : ట్రంప్‌కు బిగ్ షాక్.. భారతీయులకు బిగ్ రిలీఫ్!
అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం.. ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు!
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పాలనలో మరింత దూకుడు పెంచారు ట్రంప్. తాజాగా ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Donald Trump Decision: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం
అమెరికాలో వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపనుంది. జన్మతహా పౌరతస్వం రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇది చట్టంగా మారితే 36 లక్షల మంది ఇండియన్స్‌కు యూఎస్ సిటిజన్‌షిప్ రావడం కష్టమైతుంది.
తగ్గేదేలే : ట్రంప్ మరో సంచలనం.. డబ్ల్యూహెచ్ఓకు గట్టి స్ట్రోక్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తగ్గేదేలే అంటూ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా డబ్ల్యూహెచ్ఓ నుండి తప్పుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అతిపెద్ద డోనర్.
/rtv/media/media_files/2026/04/15/chin-a-2026-04-15-17-52-37.jpg)
/rtv/media/media_files/2026/04/13/britain-and-france-2026-04-13-21-48-24.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
/rtv/media/media_files/2025/05/17/PgCs0nb1ZMHPNIdSZcQs.jpg)
/rtv/media/media_files/2025/01/24/yVNoteVkEJbAD6EiAsvC.jpg)
/rtv/media/media_files/2025/01/22/0sMcdkMCves8ECVNdDGG.jpg)
/rtv/media/media_files/2025/01/20/trFgvurKd6tNrcDMGCcr.jpg)
/rtv/media/media_files/2025/01/21/2dxVduIcIHw4lBeChdei.jpg)