Pakistan : ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ రహస్య రక్షణ? మండిపడుతున్న అమెరికా
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన కీలక సైనిక విమానాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా సహాయం చేసిందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
షేర్ చేయండి
Iran War 2026: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. డీల్ కుదరకపోతే యుద్ధమేనని ట్రంప్ హెచ్చరిక
అమెరికా ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
షేర్ చేయండి
US Iran Nuclear War | Iran America Deal Cancel | న్యూక్లియర్ వార్ | Iran US Peace Talks | RTV
షేర్ చేయండి
Iran: యూరేనియం శుద్ధి మా హక్కు ..ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి సంచలన వ్యాఖ్యలు
ఇరాన్లో శుద్ధి చేసిన యూరేనియం నిలువలు ఉన్నాయన్న అనుమానంతో ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయమై ఇరాన్ అణు సంస్థ అధిపతి మహ్మద్ ఎస్లామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అని తేల్చి చెప్పారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/drCpogNPAaZ0P4ZQTwRR.jpg)
/rtv/media/media_files/2026/05/12/pakistan-iran-conflict-2026-05-12-08-11-28.jpg)
/rtv/media/media_files/2026/04/10/trump-and-khameni-2026-04-10-09-51-26.jpg)
/rtv/media/media_files/2026/04/09/iran-2026-04-09-18-59-46.jpg)