US Strike Iran | బాంబుల తో విరుచుకుపడ్డ అమెరికా | US Bombs On Iran | Trump Attack Iran | RTV
Iran US War Update | పుతిన్ ఎంట్రీ తో పెరిగిన యుద్ధం | Putin In War | Trump Attack On Iran | RTV
Putin Entry In War | ఇరాన్ కు సపోర్ట్ గా పుతిన్ | World War 3 | US-Iran War | Trump Bombs Iran | RTV
Trump Iran War | వణుకుతున్న గల్ఫ్ దేశాలు | Iran Withdraws US Peace Deal | Hormuz | Iran News | RTV
JD Vance Hand Shake Controversy | అమెరికాకు ఘోర అవమానం | Pakistan PM Shehbaz Sharif | Trump | RTV
US-Iran Deal : అమెరికాతో డీల్‌పై ఆగ్రహం.. ఇరాన్లో మిన్నంటిన నిరసనలు
అమెరికాతో ప్రతిపాదిత శాంతి ఒప్పందం (డీల్) కుదరనుందన్న వార్తలు ఇరాన్లో తీవ్ర రాజకీయ దుమారాన్నిరగిలించాయి. ఇరాన్‌లోని ప్రముఖ నగరమైన మషాద్‌లోని విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం వెలుపల వందలాది మంది అతివాదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
US-Iran conflict : అమెరికా -ఇరాన్‌ల మధ్య ఘర్షణకు ముగింపు?...తెరుచుకోనున్న హర్మూజ్ జల సంధి?
అమెరికా-ఇరాన్ ల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఘర్షణ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా, ఇరాన్‌ల మధ్య ఆదివారం (జూన్ 14, 2026) శాంతి ఒప్పందం కుదరనుందని, దీనిపై సంతకాలు కూడా జరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
U.S. Central Command : ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం: పశ్చిమాసియాలో తీవ్రమైన యుద్ధ ఉద్రిక్తతలు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాల శత్రుత్వం మరోసారి తీవ్రరూపం దాల్చింది.ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భారీ ఎత్తున దాడులకు తెగబడింది. USS Mitchell Murphy యుద్ధ నౌక నుండి 49 తోమాహాక్(Tomahawk) క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ లక్ష్యాలపైకి ప్రయోగించారు.
/rtv/media/media_files/2026/06/14/protest-in-iran-2026-06-14-13-53-53.jpg)
/rtv/media/media_files/2026/06/14/iran-us-war-2026-06-14-07-35-53.jpg)
/rtv/media/media_files/drCpogNPAaZ0P4ZQTwRR.jpg)