నేషనల్ UPI Transactions: యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయం కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎం-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సహకాలు అందిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Transactions: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి BIG షాక్.. రేపటి నుంచి పేమెంట్స్ బంద్.! యూపీఐ పేమెంట్స్ చేసేవారు ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉపయోగిస్తే ట్రాన్సాక్షన్ బ్లాక్ అవుతుందని NPCI ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ తరహా యూపీఐ ఐడీలు క్రియేట్ చేయోద్దని ఫోన్ పే, గూగుల్ పే లాంటి పేమెంట్స్ యాప్‌కు గైడ్‌లైన్స్ జారీ చేసింది. By K Mohan 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BIG BREAKING: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్ ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Transactions: క్యాష్ వాడటం మానేశారనిపించేలా UPI ట్రాన్సాక్షన్స్..ఇదో రికార్డ్.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రజలు డబ్బును భౌతికంగా వినియోగించడం బాగా తగ్గించినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూపీఐ ద్వారా ఈ ఆర్థికసంవత్సరంలో రికార్డ్ స్థాయి లావాదేవీలు జరిగాయి. పూర్తి లెక్కలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Transactions: ఆ యూపీఐ నెంబర్లు డీయాక్టివేట్ అయిపోతాయి..ఎందుకంటే.. యూపీఐ పేమెంట్స్ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్స్ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏడాది కాలంగా వాడుకలో లేని యూపీని నెంబర్లను, ఐడీలను డీయాక్టివేట్ చేయాలని బ్యాంకులు, యూపీఐ మెంబర్స్ అందరికీ సర్క్యులర్ జారీ చేసింది. By KVD Varma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn