ఇంటర్నేషనల్ AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి! ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాల కారణంగా యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. 2023లో 6.3 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఆపాలి ఐక్యరాజ్యసమితి తీర్మానం! ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆపాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చింది. దీనిపై ఓటింగ్‌కు ఆయాదేశాలు రావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. కానీ ఈ ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. అయితే తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 9 ఓట్లు వచ్చాయి. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Health Day 2024 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈసారి థీమ్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం సందర్భంగా ఏప్రిల్ 7న ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించనున్న 76వ వార్షికోత్సవానికి 'నా ఆరోగ్యం, నా హక్కును' థీమ్‌గా ఎంచుకున్నారు. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ N.R Narayana Murthy : 120 గంటలు ఏం తినకుండా గడిపా.. బిగ్ బిలియనీర్! ఆకలి వేదన ఏంటో ఆ బాధ అనుభవించినవాడే చెప్పగలడు. అలాంటి ఓ ఘటన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి జీవితంలో కూడా జరిగింది.ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత శాశ్వత మిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. By Durga Rao 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kejriwal : కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్, కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్యసమతి భారత్‌లో కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం, సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి(UNO) స్పందించింది. ఇండియా.. అలాగే ఎన్నికలు జరిగే ప్రతి దేశంలో కూడా ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నామని తెలిపింది. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World War 3: మూడో ప్రపంచ యుద్ధం జరగొచ్చు.. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు.. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా దాడులు చేస్తున్న నేపథ్యంలో.. ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం కూడా రావొచ్చన్నారు. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covid Alert:కరోనా బీభత్సం...ఒక్క నెలలోనే 10వేల మరణాలు కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. నెమ్మదిగా పాత రోజులకు చేరుకుంటామేమోనని ఆందోళన రేకెత్తిస్తోంది. కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవ్వడం మొదలు అయ్యాక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం..అమెరికా తిరస్కరణ యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు ఇజ్రాయెల్ కాల్పులు విరమించినా...మళ్ళీ గాజాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఐరాస కోసం చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. By Manogna alamuru 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn