BREAKING: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు.
కీవ్‌లోని ఆయుధ పరిశ్రమలపై శనివారం రష్యా 600 డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ రిక్రూట్మెంట్ కేంద్రాలు, సైనిక వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధ రవాణాను తిరిగి ప్రారంభించింది. 155 ఎంఎం షెల్స్, జిఎంఎల్ఆర్ఎస్ రాకెట్ల సరఫరాను తిరిగి ప్రారంభిస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు మద్దతుగా నిలవడం అవసరమని వైట్ హౌస్ తెలిపింది.
కొంత కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో డొనెట్స్క్ రిజియన్లో రోడ్లపై యాంటీ డ్రోన్ల వలలు ఉక్రెయిన్ ఏర్పాటు చేసింది. రష్యా దాడుల నుంచి రక్షిణ పొందడానికి ఉక్రెయిన్ అధికారులు ఈ ప్లాన్ వేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు తాము అదనపు ఆయుధాలు పంపిస్తామని అన్నారు. ఉక్రెయిన్‌పై చేసిన యుద్ధంలో తాము కొత్త లాభాలు ఆర్జించామని రష్యా ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా ఉక్రెయిన్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా శనివారం రాత్రి రష్యా అతిపెద్ద దాడి చేసింది. రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి.
నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవాలంటే నాటో సభ్యదేశాలు తమ రక్షణ రంగాన్ని 400 శాతం పెంచుకోవాలని హెచ్చరించారు. ఐదేళ్లలో రష్యా నాటో దేశాలపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు.