ఇంటర్నేషనల్ USA: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య కోల్డ్ వార్..అసలేం జరుగుతోంది.. రష్యా-ఉక్రెయిన్ వార్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ల మధ్య వార్ గా మారింది. ఒకరి మీద ఒకరు మాటలు అనుకుంటూ ఇద్దరూ కొట్టుకుంటున్నారు. అంతా ఉక్రెయిన్ అధ్యక్షుడే చేస్తున్నారు ట్రంప్ మండిపడుతున్నారు. By Manogna alamuru 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: ట్రంప్ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు సమాచారం అనే వలయంలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలం అవుతుందని అన్నారు. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా తాము బతికే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. పుతిన్ తమతో యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. విరామ సమయంలో రష్యా మరింతగా యుద్ధానికి రెడీ అవుతోందన్నారు. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine: భీకర యుద్ధం.. రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ బలగాలు ఉక్రెయిన్ బలగాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. రష్యా ఆధీనంలోని కుర్స్‌లోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించి దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని జెలెన్స్కీ తెలిపారు. ఈ భీకర యుద్ధంలో తమదే పై చేయి అని జెలెన్స్కీ వెల్లడించారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-musk-Zelensky: జెలెన్ స్కీ...ట్రంప్..మధ్యలో మస్క్! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia-Ukraine War: పుతిన్ సంచలన ప్రకటన.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మాస్కో-కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవని పుతిన్ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: యుద్ధం వేళ పుతిన్, జెలెన్స్కీతో మోదీ చర్చలు.. ఆంతర్యమేంటి!? భీకర యుద్ధం వేళ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం స్థాయిని మరింత పెంచడంతోపాటు ప్రపంచ భద్రతకు శాంతి మార్గాలను భారత్ సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn