ఇంటర్నేషనల్ Trum-putin: పుతిన్ కావాలనే యుద్ధాన్ని సాగదీస్తున్నారు.. ట్రంప్ సంచనల కామెంట్స్! రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు వాషింగ్టన్ మధ్య వర్తిత్వాన్ని మాస్కో తలకిందులు చేస్తోందని మండిపడ్డారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ putin -Ukrain: లొంగిపోండి..కనీసం ప్రాణాలతో అయిన ఉంటారు: పుతిన్! ఉక్రెయిన్ తో యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఓ వైపు చర్చలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారని హెచ్చరించారు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Putin: ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు కాపాడండి'- పుతిన్‌తో ట్రంప్ ! ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని, వారిని రక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపానని తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం ఆపదలో ఉందని చెప్పిన ట్రంప్.. వాళ్ల ప్రాణాలను కాపాడాలని పుతిన్‌ను కోరినట్లు చెప్పారు. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukrain-Russia: ఉక్రెయిన్ పై రష్యా దాడులు! కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: పైప్ లైన్ లో 15 కిలో మీటర్లు..ఉక్రెయిన్ సేనలకు చుక్కలు చూపించిన రష్యా! రష్యా దళాలు సుడ్జా ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకునేందుకు భారీ గ్యాస్ పైప్ లైన్లను ఉపయోగించాయి. రష్యా సైన్యం వాటి వెంట సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి దాడులు చేశాయి. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky-Trump: ఆయనతో వాగ్వాదం చాలా విచారకరం! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాగ్వాదం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ నాయకత్వంలో పని చేసేందుకు తాను, తన బృందం సిద్ధంగా ఉందన్నారు. By Bhavana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే! అమెరికా -రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్ , డొనాల్డ్ ట్రంప్ లు కోరుకుంటున్నారని రష్యా వెల్లడించింది. సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్నారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ శాంతి మంత్రం..యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ కు ఫోన్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి పుతిన్ అంగీకారానికి వచ్చారని చెప్పారు. త్వరలోనే తాము కలిసి ఫైనల్ డెసిషన్ కు వస్తామని అన్నారు. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn