/rtv/media/media_files/2025/04/06/Y3d1JOL3wAzuZDd5At7d.jpg)
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans
ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు.
Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది.
Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
trump | telugu-news | rtv-news | usa
Trum-putin: పుతిన్ కావాలనే యుద్ధాన్ని సాగదీస్తున్నారు.. ట్రంప్ సంచనల కామెంట్స్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు వాషింగ్టన్ మధ్య వర్తిత్వాన్ని మాస్కో తలకిందులు చేస్తోందని మండిపడ్డారు.
Donald Trump sensational comments on Russia-Ukraine war
Trum, -putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు వాషింగ్టన్ మధ్య వర్తిత్వాన్ని మాస్కో తలకిందులు చేస్తోందని మండిపడ్డారు.
ఆర్థిక సాయం ఆపేస్తాం..
‘ఉక్రెయిన్ తో యుద్ధం ముగించాలని రష్యా కోరుకుంటోంది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం సాగదీస్తూ తమ కాళ్లను వారే లాక్కుంటున్నారు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని పుతిన్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ నేను ఈ మారణహోమాన్ని ఆపాలనుకుంటున్నా. కీవ్‌కు ఆర్థిక సాయం ఆపేయాలనుకుంటున్నాం' అని ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
ఇదిలా ఉంటే.. ట్రంప్ తో మాట్లాడిన పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తామని షరతు పెట్టారు. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు రష్యా నిరాకరిస్తోందని, ఈ కమ్రంలో యుద్ధ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించిన విషయం తెలిసిందే.
Also Read : ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!
trump | ukrain | telugu-news | today telugu news
Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Trump: ఆఫ్రికన్లకు ట్రంప్ షాక్.. వీసాలు రద్దు
ఇటీవల అమెరికాకు వచ్చిన ఆఫ్రికన్ పౌరులను ట్రంప్ సర్కార్ తమ దేశాలకు తిరిగి పంపించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Fire Accident in america : అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
UK: ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ఎంపీలు నిర్బంధం..
ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Canada: కెనడాలో ఊహించని పరిణామం.. పార్లమెంట్‌కు తాళాలు
కెనడా పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల
శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
SRH vs GT : సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించిన హైదరాబాద్ బౌలర్!