ఇంటర్నేషనల్ Putin:ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదంటున్న పుతిన్! గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.కాకపోతే ఈ విషయంలో మాత్రం అమెరికా చాలా సీరియస్ ప్లాన్లు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Putin: త్వరలో భారత్‌కు రానున్న పుతిన్.. ! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌కు రానుడండం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NATO: మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్! రష్యాకు NATO స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. పుతిన్ లేదా మరెవరైనా తమపై ఆధిపత్యం సాధించాలనుకుంటే అది పొరపాటే అన్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trum-putin: పుతిన్ కావాలనే యుద్ధాన్ని సాగదీస్తున్నారు.. ట్రంప్ సంచనల కామెంట్స్! రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు వాషింగ్టన్ మధ్య వర్తిత్వాన్ని మాస్కో తలకిందులు చేస్తోందని మండిపడ్డారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పుతిన్ కు ట్రంప్ కాల్...యుద్ధం ముగింపుకు చర్చలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...రష్యా అధ్యక్షడు పుతిన్ కు కాల్ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించే దిశగా చర్చలు నిర్వహించారు. దాదాదాపు ఫోనలోనే రెండు గంటలపాటూ చర్చలు జరిగియాని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ putin -Ukrain: లొంగిపోండి..కనీసం ప్రాణాలతో అయిన ఉంటారు: పుతిన్! ఉక్రెయిన్ తో యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఓ వైపు చర్చలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారని హెచ్చరించారు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Putin: ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు కాపాడండి'- పుతిన్‌తో ట్రంప్ ! ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని, వారిని రక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపానని తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం ఆపదలో ఉందని చెప్పిన ట్రంప్.. వాళ్ల ప్రాణాలను కాపాడాలని పుతిన్‌ను కోరినట్లు చెప్పారు. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్! 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.ఈ ఒప్పందం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn