లైఫ్ స్టైల్ Ugadi panchangam: ఉగాది పంచాంగం.. కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ఇక తిరుగే లేదు దేశ వ్యాప్తంగా ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటారు. అయితే ఉగాది నాడు పంచాంగం చూడటం ఆనవాయితీ. మరి శ్రీ విశ్వా వసు సంవత్సరంలో ఏయే రాశుల వారికి ఎలా ఉందో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని అర్థం ఏంటంటే.. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరుగుతాయని, ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉగాది రోజు ఈ పనులు చేశారో.. ఏడాదంతా దరిద్రమే ఉగాది పండుగ రోజు తెలిసో తెలియక కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. కొత్త ఏడాది నాడు ఇంటిని శుభ్రం చేయకూడదు, చిరిగిన దుస్తులు ధరించకూడదు, గొడవలు పడకూడదని పండితులు అంటున్నారు. ఇలా చేస్తే ఏడాదంతా కూడా మీకు దరిద్రమే. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ crime News: మాంసం కోసం కొట్టుకున్న ఇరు వర్గాలు..పది మందికి తీవ్రగాయాలు..! కర్నూలు జిల్లా జూపాడు మండలం మడ్లేం గ్రామంలో ఉగాది సందర్భంగా కర్రెమ్మ అమ్మవారికి పోతును బలి ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం మాంసం పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్! రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షిస్తు్న్నట్లు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024 : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.! హిందువులు జరుపుకునే ప్రతిపండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఉగాది రోజుల ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండగరోజు ఏ దేవుడిని పూజించాలి..పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn