Maharashtra: రాజ్ తో చేతులు కలిపేందుకు ఉద్ధవ్ రెడీ!
రాజ్ ఠాక్రే తో చేతులు కలిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది.బీజేపీకి , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దూరమైతేనే అందుకు రెడీ అంటూ ప్రకటించింది.
రాజ్ ఠాక్రే తో చేతులు కలిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది.బీజేపీకి , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దూరమైతేనే అందుకు రెడీ అంటూ ప్రకటించింది.
ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైని లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.
కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలన్న మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. తమ పార్టీకి ఉన్నత విద్యావంతులు అవసరం రావడంవల్లే తన కొడుకుని ఎన్నికల బరిలోకి దింపానన్నారు. రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడంతోనే ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూలదోశామన్నారు.
మహారాష్ట్ర రాజకీయాలు గత కొంత కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన తరువాత నుంచి కూడా ఒక వర్గం మీద మరొక వర్గం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని టార్గెట్ చేసుకొని మరి కొన్ని రోజుల నుంచి ఏక్ నాథ్ వర్గం విమర్శలు గుప్పిస్తుంది.