ఇంటర్నేషనల్ UAE: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు యూఏఈలో ఇద్దరు భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. మన విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాధిత కుటుంబాలకు కూడా సమాచారం అందించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UAE: భారతీయ మహిళకు మరణశిక్ష అమలు చేసిన యూఏఈ యూఏఈలో భారతీయ మహిళకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. ఓ చిన్నారి మృతి కేసులో ఈ శిక్ష విధించింది. ఫిబ్రవరి 15నే మరణశిక్ష అమలు చేసినప్పటికీ.. ఈ విషయాన్ని తాజాగా ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలిపింది. By B Aravind 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistanis Deported: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 12 దేశాల నుంచి బహిష్కరణ! పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాలు బిగ్ షాక్ ఇస్తున్నాయి. ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, నేరాలు, అక్రమ ప్రవేశాల కారణంగా పాక్ ప్రజలు తమ దేశానికి రాకుండా పలు దేశాలు అడ్డుకుంటున్నాయి. గత 48 గంటల్లో 12 దేశాలు 131 మంది పాకిస్తానీలను బహిష్కరించి పాక్‌కు పంపించాయి. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ U19 Asia Cup : టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీస్‌కు భారత్ షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్ అదరగొడుతోంది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈ పై 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసింది. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు! దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RTV మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ T20 womens world cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. బంగ్లాదేశ్ టూ యూఏఈ! మహిళల టీ20 ప్రపంచకప్ వేదికను ఐసీసీ మార్చింది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ పర్యటించడానికి చాలా దేశాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral News: మహిళ ముందు మోకరిల్లిన UAE అధ్యక్షుడు..! 2022లో అబుదాబిలో భవనం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో అక్కడ చిక్కుకున్న బాధితులను రక్షించింది ఓ మహిళ. ఆమె పేరు ఇమెన్ స్ఫాక్సీ. ఆమెను యూఏఈ ప్రెసిడెంట్ ఎలా గౌరవించారో తెలుసా. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Embassy: దుబాయ్ ప్రయాణికులకు అలర్ట్.. కీలక ప్రకటన జారీ చేసిన అధికారులు! దుబాయ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. UAE మీదుగా ఇతర దేశాలకు లేదా నేరుగా దుబాయ్ వెళ్లాల్సిన ప్రయాణికులు తమ జర్నీని రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది. By srinivas 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai : ఎడారి దేశంలో భీకర వాన... మునిగిపోయిన దుబాయ్ దుబాయ్ నగరాన్ని ఉన్నట్టుండి వానలు ముంచెత్తాయి. మొత్తం నగరం అంతా నీటితో నిండిపోయింది. ఎక్కడివక్కడ నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn