ఇంటర్నేషనల్ IPL 2024 : భారత అభిమానులకు షాక్.. ఐపీఎల్ యూఏఈకు తరలనుందా? భారత్‌లో క్రికెట్ అభిమానులకు షాక్ తగలనుంది. ఐపీఎల్ 2024 సెకండ్ పార్ట్ యూఏఈలో జరగనుందని తెలుస్తోంది. అదే టైమ్‌లో ఎన్నికలు జరనుండడంతో...ఐపీఎల్‌ను దుబాయ్‌కు తరలించనున్నారని చెబుతున్నారు. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ AbuDhabi Hindu Temple:అబుదాబిలో హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి..మొదటిరోజు ఎంత మంది దర్శించుకున్నారంటే? అబుదాబిలోని హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం 65వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే . 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi: ఇక నుంచి బుర్జ్ ఖలీఫా మాత్రమే కాదు.. ఈ ఆలయం కూడా: మోడీ! నేను భారత ప్రజల కోరికలను షేక్ జాయెద్‌కు తెలియజేసినప్పుడు, ఆయన నా ప్రతిపాదనను వెంటనే అంగీకరించారని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు. దానికి అవసరమైన ల్యాండ్ ను కూడా అందజేసి ఆలయం నిర్మించేందుకు పూర్తి సహాయసాకారాలు భారత్ కు అందించారు By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai: అరబ్బుల నేలపై తొలి హిందూ దేవాలయం.. ప్రత్యేకతలివే! యూఏఈలో నిర్మితమైన అతిపెద్ద హిందూ ఆలయానికి చాలా ప్రత్యేకలున్నాయి. 27ఎకరాల విస్తీర్ణంలో రూ. 700 కోట్ల ఖర్చుతో హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామినారాయణ్ సంస్థ నిర్మించింది. 402 పాలరాతి స్తంభాలను అమర్చిన ఆలయ ప్రత్యేకతలు తెలుసుకునేందుకు హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi UAE Visit: అబుదాబిలో తొలి హిందూ దేవాలయం..ప్రారంభించనున్న మోడీ! మోడీ మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటించనున్నారు. యూఏఈలోని అబుదాబి లో ఫిబ్రవరి 14న హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. By Bhavana 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai: భారత్, యూఏఈ జిందాబాద్.. దుబాయ్ లో మోడీ ప్రసంగం భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ వేదికగా తెలుగు, తమిళం, మళయాళంలో మాట్లాడారు. 30 ఏళ్లలో యూఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానే అని చెప్పారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Abu Dhabi: దుబాయిలో కుంభ వృష్టి.. బుర్జ్ ఖలీఫాపై పిడుగు! యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభ వృష్టిగా కురిసిన వర్షం దుబాయి నగరాన్ని జలమయం చేసింది. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడింది. ఎన్సీఎం రెడ్ అండ్ అంబర్ అలర్ట్ జారీ చేసింది. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ హైదరాబాద్‌కు మరో పరిశ్రమ రాష్ట్రంలో మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. యూఏఈకి చెందిన నాఫ్కో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn