BIG BREAKING : ఆ TVK ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు?.. బల పరీక్ష వేళ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్!
తమిళనాడు అసెంబ్లీలో త్వరలో జరిగే విశ్వాస (బల) పరీక్షకు ముందే అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే ఆర్. శ్రీనివాస సేతుపతి విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా, ఓటు వేయకుండా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం నిషేధం విధించింది.
/rtv/media/media_files/2026/05/12/big-shock-for-vijay-2026-05-12-11-25-04.jpg)
/rtv/media/media_files/2026/05/09/vijay-tvk-2026-05-09-06-28-48.jpg)
/rtv/media/media_files/2026/05/04/election-results-2026-05-04-10-40-49.jpg)
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-10-37.jpg)