Tamil Nadu : నేడు తమిళనాడు శాసనసభ స్పీకర్ ఎన్నిక...టీవీకేకు మద్దతు ఇవ్వనున్న అన్నాడీఎంకే అసమ్మతి వర్గం?
తమిళనాడు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు జరగనుంది. ప్రస్తుత స్పీకర్ ఎన్నిక అధికార పార్టీ టీవీకే స్థిరత్వానికి, ప్రతిపక్షాల వ్యూహాలకు ఒక పరీక్షగా నిలవనుంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేలో నెలకొన్న సందిగ్ధత రాజకీయ సమీకరణాలను మారుస్తోంది.
/rtv/media/media_files/2026/05/12/tamil-nadu-assembly-2026-05-12-07-19-30.jpg)
/rtv/media/media_files/2026/05/08/isi-2026-05-08-14-53-17.jpg)
/rtv/media/media_files/2026/05/07/govrnor-2026-05-07-12-21-28.jpg)
/rtv/media/media_files/2026/04/16/vijay-2026-04-16-17-57-55.jpg)