బిజినెస్ TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన! దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13వ తేదీ నుంచి నుంచి 24వ తేదీ వరకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. By Nikhil 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC Awards: ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డు..!! టీఎస్ఆర్టీసీ అవార్డుల ప్రదానోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేనేజింగ్ డైరెక్టర్ వీసీ జ్జనర్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే TSRTC మోడల్ గా నిలిచిందని అన్నారు. మొత్తం 286 మందికి అవార్డులు అందజేశారు. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: ఆశలు వదులుకున్న ముత్తిరెడ్డి.. జనగామలో పల్లాకు లైన్ క్లీయర్? జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి తప్పుకున్నట్లు అర్థం అవుతోంది. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామా టికెట్ విషయంలో లైన్ క్లీయర్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. 5,265 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలతోనే ప్రయాణించవచ్చని ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీ. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మంజూరు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. By Nikhil 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన టీఎస్ఆర్టీసీ.. దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)(TSRTC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. By Shiva.K 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TSRTC Ganesh Nimajjanam Updates: ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్.. నిమజ్జనం సందర్భంగా ఆ బస్సులు దారి మళ్లింపు గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులను JBS, YMCA, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా, చాదర్ ఘట్ మీదుగా MGBSకు దారి మళ్లిస్తున్నట్లు ప్రకటింది ఆర్టీసీ. బెంగళూర్ వైపు నుంచి వచ్చే బస్సులను ఆరంఘర్ క్రాస్ రోడ్స్, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, IS సదన్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ ఘట్ మీదుగా నడుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. By Nikhil 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC Nimajjanam Special Buses: గణేశ్ భక్తులకు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. నిమజ్జనానికి 535 స్పెషల్ బస్సులు.. వివరాలివే! హైదరాబాద్ లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. By Nikhil 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఆ జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సు.. వివరాలివే! వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా శంషాబాద్ కు స్పెషల్ బస్ సర్వీసును ప్రవేశపెట్టింది తెలంగాణ ఆర్టీసీ. ప్రతీ రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 9 గంటలకు శంషాబాద్ కు చేరుకుంటుంది. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn