హైదరాబాద్ టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సమావేశాలు నిరవధిక వాయిదా టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆర్టీసీ బిల్లుపై చర్చ జరిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీంతో గత రెండు రోజులగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది. By Karthik 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. ఇప్పటివరకు ఎటూ తేల్చని గవర్నర్..! టీఎస్ఆర్టీసీ బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎటూ తేల్చలేదు. ఇవాళే (ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సెషన్ ముగిసేలోపు బిల్లుపై క్లారిటీ వస్తుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ గవర్నర్ నుంచి ఇవాళ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే సమావేశాలు రేపటి వరకు పొడిగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ బిగ్ బ్రేకింగ్.. రేపు కూడా కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్లు ఎఫెక్ట్ By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ బిగ్ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కదలని బస్సులు.. డిపోల వద్దే కొనసాగుతోన్న నిరసనలు.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో..! తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు అంగీకరం చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమిళిసైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరుకే బస్సులు బంద్ అని చెప్పినా.. ఆ తర్వాత కూడా కొన్ని డిపోల్లో బస్సులు కదలని పరిస్థితి కనిపిస్తుంది. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తారా? ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారా? ఏం జరగబోతోంది? టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయనిపుణులు సలహా తీసుకున్న తర్వాతే బిల్లుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పిన తమిళిసై(tamilisai) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. ఈ బిల్లుపై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు అడిగారు. వాటికి ప్రభుత్వం తక్షణమే సమాధానం చెబితే బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గవర్నర్ తీరుకు నిరసన ఇవాళ(ఆగస్టు 5) రాజ్‌భవన్‌ని ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు! సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు భయపడే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారని.. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమేనన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కాబట్టి.. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ వరద బాధితులు, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఏంటని భట్టి ప్రశ్నించారు. By P. Sonika Chandra 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling మహిళా ఉద్యోగులకు శుభవార్త...ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు...!! కొన్నాళ్లుగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఓవైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవడంతోపాగటుగా..మరోవైపు ప్రయాణికులను ఆకర్షించేలా ఎన్నో మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించిన టీఎస్ఆర్టీసీ..తాజాగా ఐటీ కారిడార్ లో పనిచేసే మహిళలకు శుభవార్తను అందించింది. By Bhoomi 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn