జాబ్స్ TS TET 2023: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన...!! తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET)ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కేవలం 84శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఓఎంఆర్ షీట్లు ఆన్ లైన్లో పెట్టాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, ఫైనల్ కీ ని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచడం పట్ల టెట్ రాసిన అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక కీ చూసుకుని పాస్ గ్యారెంటీ అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఫెయిల్ అవ్వడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET: టెట్ ఎగ్జామ్‌కి వెళ్తున్నారా? ఈ గైడ్‌లైన్స్ ఒకసారి చెక్ చేసుకోండి..! తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడో సారి టెట్ పరీక్ష జరగనుంది. రేపే ఎగ్జామ్. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. రేపు రెండు షిఫ్ట్‌లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. రెండోది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు. By Trinath 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn