జాబ్స్ DSC Final Key: డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల.. ఇదిగో లింక్ తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ 'కీ' విడుదలైంది. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ DSC KEY Released: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ కీ విడుదల! తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు విడుదలయ్యాయి. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అధికారిక వెబ్సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/లో అందుబాటులో ఉన్నాయి. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Teacher Jobs: టీచర్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి! తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Mega DSC: డీఎస్సీ ప్రశ్నా పత్రాల తయారీలో కీలక మార్పులు.. పాస్ వర్డ్స్ తో సహా.. తెలంగాణ డీఎస్సీ పరీక్ష విధివిధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరగనున్నట్లు తెలిపారు. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC 2024 : డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది..సోషల్ స్టడీస్ ఇలా ప్రిపేర్ అవుతే జాబ్ గ్యారెంటీ! తెలంగాణ డీఎస్సీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టీఎస్ డీఎస్సీ కోసం సోషల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ అంశంపై కొన్ని సలహాలు, సూచనలు ఈ కథనంలో తెలుసుకుందాం. By Bhoomi 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Mega DSC 2024: తెలంగాణ మెగా డీఎస్సీ...ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి..పూర్తి వివరాలివే.! తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ పరీక్షలు మే/జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలను తెలుసుకోండి. By Bhoomi 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn