USA: భారత్‌ను నిందిస్తూ అమెరికా సంచలన యాడ్..
తాజాగా ట్రంప్ సర్కార్ హెచ్1 బీ వీసాదారులను నిందిస్తూ ఓ సంచలన వీడియో విడుదల చేసింది. ఆ వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని.. అమెరికా యువత స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేస్తున్నాయంటూ నిందించింది.
అమెరికా నుంచి ఇండియన్స్ ఔట్ | U.S.Ends Work Permit Extensions | Students and Spouses of H-1B Holders
Israel vs Gaza War | Big Shock To Trump | Hamas War |-Israel PM Netanyahu | Gaza ceasefire | RTV
LUKOIL: ఆస్తులు అమ్మకుంటున్న రష్యా చమురు సంస్థలు..ట్రంప్ ఆంక్షల ఎఫెక్ట్
ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపించేందుకు రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇందులో ఒకటైన లుక్ ఆయిల్ కీలక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయంగా ఉన్న తమ ఆస్తులను అమ్ముకునే పనిలో పడింది.
Putin: ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్..ప్లుటోనియం డీల్ క్యాన్సిల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ లు మీద షాకులు ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. తాజాగా అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
చైనాలో మోదీ హ*త్యకు ట్రంప్ బడా ప్లాన్! | America Big Sketch On Modi In China Tour | Jinping | RTV
Trump VS Putin: ఆరు నెలలు వెయిట్ చేయండి నా తడాఖా ఏంటో చూపిస్తా..పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్
చమురు సంస్థల ఆంక్షలపై అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ మధ్య వార్ నడుస్తోంది. ఆంక్షలకు తలొగ్గేది లేదని అన్న పుతిన్ వ్యాఖ్యలకు..తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలలు ఆగండి తెలుస్తుంది అంటూ ట్రంప్ హెచ్చరించారు.
/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)
/rtv/media/media_files/2025/10/31/usa-2025-10-31-17-22-56.jpg)
/rtv/media/media_files/2025/10/29/luk-oil-2025-10-29-07-27-46.jpg)
/rtv/media/media_files/2025/06/19/donald-trump-conter-attack-to-putin-on-israel-iran-war-2025-06-19-12-33-01.jpg)
/rtv/media/media_files/2025/10/24/trump-vs-putin-2025-10-24-08-57-16.jpg)