Iran-US War: పశ్చిమాసియాలో మరో సంచలనం.. ఇరాన్-అమెరికా యుద్ధంలోకి మరో రెండు దేశాలు
వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధంలోకి మరో రెండు దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాల్గొనేందుకు రెడీగా ఉన్నట్లు ఆ కథనంలో వెల్లడించారు.
Netanyahu Trump Iran Attack: యుద్ధం వెనుక నెతన్యాహు ఫోన్ కాల్ రహస్యాలు.. ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించిందెవరు?
యుద్ధం ప్రారంభానికి 48 గంటల ముందు నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. ఖమేనీ తన ముఖ్య అనుచరులతో టెహ్రాన్‌లో సీక్రెట్‌గా సమావేశం కాబోతున్నారనే పక్కా నిఘా సమాచారాన్ని నెతన్యాహు పంచుకున్నారు. ఇరాన్‌పై దాడికి నెతన్యాహు ట్రంప్‌ను ఒప్పించినట్లు సమాచారం.
Trump Iran War: మాట మార్చిన ట్రంప్.. ఇరాన్‌పై ఆగని బాంబుల వర్షం: మిడిల్ ఈస్ట్‌లో భీకర యుద్ధం!
ట్రంప్, ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలకు అవకాశం ఇచ్చేందుకు ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇతర ఇంధన వనరులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించినట్లు ప్రకటించారు.
BIG BREAKING: యుద్ధం ఆపేస్తున్నా.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని పేర్కొన్నారు.
Cuba: క్యూబాలో విద్యుత్ సంక్షోభం.. చీకట్లో మగ్గిపోతున్న ప్రజలు
అమెరికా తీసుకున్న నిర్ణయాలు క్యూబాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ 10 నుంచి 20 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉన్నాయి.
BIG BREAKING: 48 గంటల్లోగా హర్మూజ్ తెరవాలి.. లేకపోతే ?.. ట్రంప్ సంచలన హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
/rtv/media/media_files/2026/03/25/us-army-2026-03-25-13-49-39.jpg)
/rtv/media/media_files/2026/03/24/fotojet-12-2026-03-24-13-54-00.jpg)
/rtv/media/media_files/2026/01/31/donald-trump-2026-01-31-11-02-18.jpg)
/rtv/media/media_files/2026/03/06/trump-2026-03-06-21-52-50.jpg)
/rtv/media/media_files/2026/03/23/trump-2026-03-23-17-53-22.jpg)
/rtv/media/media_files/2026/03/22/cuba-hit-by-second-nationwide-blackout-in-under-a-week-amid-deepening-energy-crisis-2026-03-22-13-46-33.jpg)
/rtv/media/media_files/2026/03/22/open-strait-of-hormuz-within-48-hours-trump-warns-iran-2026-03-22-08-05-29.jpg)
/rtv/media/media_files/2026/03/17/donald-trump-2026-03-17-16-50-24.jpg)