ఇంటర్నేషనల్ Trump-Tariffs: టారిఫ్ ల ఆదాయమే ముద్దంటున్న ట్రంప్! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి వసూలు చేయనున్న టారిఫ్ లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.దేశానికి ఈ సొమ్ము లభిస్తే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్ను అవసరం ఇక ఉండబోదని అభిప్రాయపడ్డారు. By Bhavana 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్‌కు అనుకూలంగా మారనున్న అమెరికా-చైనా ట్రేడ్ వార్..! అమెరికా , చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇది భారత్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా తమ ఎగుమతులను అమెరికాకు కాకుండా ఎక్కువగా భారత్‌కు పంపించే ఛాన్స్ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA-China: ట్రంప్‌కు షాకిచ్చిన చైనా.. ఏకంగా 125% టారిఫ్ విధింపు.. చైనాపై విధిస్తున్న సుంకాలను అమెరికా 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా.. అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్‌ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీనివల్ల ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: హమ్మ ట్రంప్ మామూలోడివి కాదు..ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వివాదం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్. 90 రోజుల టారీఫ్ విరామాన్ని ప్రకటించే ముందు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో కొనగోళ్ళకు ఇది గొప్ప సమయం..డీజేటీ అని చేసిన పోస్టే దీనికి కారణం. By Manogna alamuru 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్ సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కూడా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి. మహావీర్ జయంతి కారణంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. By Manogna alamuru 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. By Manogna alamuru 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA-Russia: ముదురుతున్న ట్రేడ్ వార్.. ట్రంప్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని.. రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్ట నియమాలకు అమెరికా కట్టుందని ఉండదని ఈ టారిఫ్‌లు నిరూపిస్తున్నాయన్నారు. By B Aravind 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: ట్రంప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు ట్రంప్ సుంకాల పెంపుతో చైనా కూడా అమెరికా మీద ప్రతీకార పన్నులు విధించింది. అమెరికాపై 84 శాతం టారీఫ్ ఛార్జీలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ పన్నుల విధానం అమలులోకి రానుంది. By K Mohan 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn