TRS Kavitha Hot Comments On KTR | చిన్న పిల్లల వేషాలతో బీఆర్ఎస్ గెలవదు.. | BRS | KCR | RTV
BIG BREAKING: కవితకు బిగ్ షాక్.. TRS పేరుకు ఈసీ నో?
తెలంగాణ రాజకీయాల్లో ‘టీఆర్ఎస్’ (TRS) టైటిల్ వార్ వ్యవహారం రోజురోజుకూ మరింత హీటెక్కుతోంది. ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరు చుట్టూ ఇప్పుడు పెను వివాదం నడుస్తోంది.
Telangana Formation Day : పోరాటాల పురిటిగడ్డ.. స్వయంపాలనలో పుష్కర వేడుకల వేళ!
ఈరోజు జూన్ 2... యావత్ తెలంగాణ ప్రజలు గర్వంగా పండుగ జరుపుకునే రోజు. ఎందరో అమరుల త్యాగాలు, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, సామాన్యుల ఆక్రందనలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితంగా 2014 జూన్ 2న భారత పటంలో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
BRS Karne Prabhakar Exclusive Interview | 26 సంవత్సరాలుగా కేసీఆర్ తో.. | KCR | Kavitha | RTV
EC Approval To Kavitha TRS Party | కవిత పార్టీకి సీఈసీ ఆమోదముద్ర.. | Telangana Politics | RTV
BRS (TRS) : తెలంగాణ రాజకీయ యవనికపై ఒక ప్రభంజనం...టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు సాగిన రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం
భారతదేశ రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసి, ఒక ప్రాంతీయ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన చరిత్ర భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సొంతం.
TRS : బీఆర్ఎస్కు కవిత బిగ్ షాక్...'టీఆర్ఎస్' పేరుతో అభ్యంతరం లేదన్న ఈసీ
మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) గా ప్రకటించి, సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ను డిఫెన్స్‌లో పడేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ వేదికగా ఉన్న 'టీఆర్ఎస్' పేరు ఇప్పుడు కవిత చేతికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2026/06/06/kalvakuntla-kavitha-2026-06-06-13-01-20.jpg)
/rtv/media/media_files/2026/06/02/june-2-telangana-formation-day-2026-06-02-08-38-09.jpg)
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-15-54-26.jpg)
/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-07-11-42.jpg)