లైఫ్ స్టైల్ Rangavalli 2025: అందమైన పువ్వులతో ముగ్గులు.. కొత్త సంవత్సరానికి ఇంటిని అలకరించండిలా! మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలో కొందరు ఇంటిని రంగువల్లికలతో అలంకరిస్తారు. చుక్కలు, గీతలు, డిజైన్ వంటి ముగ్గులతో అందంగా తయారు చేస్తారు. కేవలం రంగులతో మాత్రమే కాకుండా పువ్వులతో ఇలా ఒకసారి ముగ్గులు వేసి ట్రై చేయండి. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricketers Retirement: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lion: సింహం వేట చూసి ఉంటారు...అది ప్రేమిస్తే ఇలాగే ఉంటది సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది.చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. By Vijaya Nimma 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: బెంగళూరులో బెగ్గర్‌గా మారిన ఐటీ ఉద్యోగి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో! బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో, తోడు ఎవరూ లేకపోవడంతో తాగుడికి బానిస అయ్యి రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag KGH: వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. శిశువు చనిపోయిందనుకున్న కానీ.. విశాఖలోని కేజీహెచ్‌లో చనిపోయిందనుకున్న శిశువు బ్రతికింది. తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఊపిరి బిగబెట్టి ఉండటంతో చనిపోయిందని వైద్యులు భావించారు. ఇంతలో కుటుంబ సభ్యులు కదలికలు రావడాన్ని గమనించి వైద్యులకు తెలియజేయంతో శిశువుకి చికిత్స అందిస్తున్నారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Robotic Dog: ట్రంప్‌కు కాపలాకాస్తున్న రోబోటిక్ డాగ్స్.. ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ ట్రంప్. అమెరికాకు రెండవసారి అధ్యక్షుడు అయిన ఈయన గురించి ప్రతీ వార్తా ఇప్పుడు సంచలనమే అవుతంది. తాజాగా ట్రంప్‌కు రోబో డాగ్స్ కాపాలకాస్తున్నాయి అన్న వార్త హల్ చల్ చేస్తోంది. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే.. | Newly married couple |RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment నీ అంతు చూస్తా... | Pawan Kalyan Vs Udhayanidhi Stalin | Sanatana Dharma Row | RTV By RTV 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సూసైడ్ వాహనాన్ని సృష్టించిన స్విట్జర్లాండ్! నొప్పి లేకుండా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారి కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం చిన్న పడవ లాంటి వాహనాన్ని అభివృద్ధి చేసింది. రేసింగ్ కారులా కనిపించే ఈ వాహనాన్ని 2019లో 7 లక్షల అమెరికన్ డాలర్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. దాని విశేషాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn