Road Accident: రాజమండ్రిలో అర్ధరాత్రి ప్రమాదం.. 26 మందికి గాయాలు
రాజమండ్రిలో అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో నాలుగు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో 26మంది గాయపడ్డారు. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో కూడిన మరో రెండు బస్సులు ఢీకొనడంతో దివాన్‌చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2026/03/26/markapuram-2026-03-26-07-31-03.jpg)
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t065510-2026-01-21-06-55-35.jpg)
/rtv/media/media_files/NlCxpue4WrgAn6DVdWFu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/16-jpg.webp)