షాకింగ్.. హెల్మెట్ ధరించలేదని.. రూ.21 లక్షల జరిమానా
ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.
హైదరాబాద్ నగరంలో రేపు సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికోసం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెన్‌రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఒక సిక్కు వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. నడిరోడ్డుపై సిక్కు యుద్ధ కళ గట్కా ప్రదర్శి్స్తూ ఆ వ్యక్తి వీరంగం సృష్టించాడు. యువకున్ని అడ్డుకునే ప్రయత్నించినప్పటికీ వినకపోవడంతో అక్కడికక్కడే ఎన్ కౌంటర్ చేశారు.
ముంబైకి సమీపంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ అర్థాయుషుతోనే ప్రాణాన్ని విడిచింది. నేషనల్ హైవే 48పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌తోపాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం పరిస్థితి దారుణంగా తయారైంది.
శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్ పోస్టువరకు హైవేపై 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాహనాలపై 17,391 ట్రాఫిక్ కేసులు పెండింగ్ ఉన్నట్లు RTIలో తేలింది. HYD ట్రాఫిక్మెన్ లోకేంద్ర సింగ్ రూ.68 లక్షల చలాన్లు ఉన్నట్లు Xలో వెల్లడించాడు. ఆ పోస్ట్ వైరలై రూల్స్ మాకేనా.. మీకు లేవా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్ వాహనదారులకు అందుబాటులోకి రానుంది. తార్నాక జంక్షన్‌ను రీ ఓపెన్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట్ వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు.