Latest News In Telugu నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు నిషేధం..నితిన్ గడ్కరీ! నాణ్యమైన రోడ్లపైనే టోల్ వసూలు చేయాలని, నాణ్యత లేని రోడ్లపై టోల్ వసూలు చేయవద్దని టోల్ గేట్ ఏజెన్సీలకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు చేయటం నేరమని ఆయన పేర్కొన్నారు.వార్త వివరణను ఈ పోస్ట్‌లో చూడవచ్చు. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NHAI : వాహనాదారులకు అలెర్ట్.. పెరగనున్న టోల్‌ప్లాజా ఛార్జీలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజులు పెరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. NHAI ఇందుకు సంబంధించి టోల్‌ప్లాజాల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Toll Charges : వినియోగదారులకు షాక్.. పెరిగిన టోల్ ఛార్జీలు.. ఎంతంటే? టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్-విజయవాడ NH65పై కార్లు, జీపులు, వ్యాన్ల, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఎంత ఛార్జీ పెరిగిందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fastag:ఫాస్టాగ్‌లకు కేవైసీ లేకపోతే కట్..జనవరి 31 లాస్ట్ డేట్ ఫాస్టాగ్‌లకు కేవైసీ తప్పనిసరి అని చెప్పింది ఎన్హెచ్ఏఐ చెప్పింది. అలా లేని ఫాస్టాగ్‌లు అన్నింటినీ డీయాక్టివేట్ చేసి బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. దీనికి జనవరి 31 లాస్ట్ డేట్ అని చెప్పింది. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad:పండక్కి ఊరు వెళుతున్న సిటీ..జనాలతో నిండిపోయిన రోడ్లు హైదరాబాద్‌లో సంక్రాంతి హడావుడి అప్పుడే మొదలైపోయింది. అయితే అది ఇంకో రకంగా. సంక్రాంతి సెలవులు ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో అందరూ ఊర్లకు తరలి వెళ్ళిపోతున్నారు. దీంతో నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ రోడ్లు ట్రాఫిక్ మయంగా మారిపోయాయి. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వీళ్ల తెలివి పాడుగాను.. ఏకంగా ఫేక్ 'టోల్ ప్లాజా' ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నారు.. గుజపాత్లోని మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓ మార్గంలో కొందరు దుండగులు నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. ఏడాదిన్నరగా దీన్ని నడిపిస్తూ వాహనాదారుల నుంచి రూ.75 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఎట్టకేలకు పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. By B Aravind 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn