ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం.. ఎవరి పనంటే.. తిరుమలలో డ్రోన్ కెమెరా తిరగడం కలకలం రేపింది. మోకళ్ల పర్వతంపై అస్సాంకు చెందిన కొందరు ఈ డ్రోన్ విజువల్స్ తీశారు. నడకమార్గం, ఘాట్ రోడ్డు అలాగే తిరుమల కొండను షూట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తిరుమలలో డ్రోన్స్ ఎగరవేయడం నిషేధం. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: వ్యూహం మార్చిన పవర్ స్టార్.. భీమవరంతో పాటు ఆ సంచలన స్థానం నుంచి పోటీకి సై! రానున్న ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న పవన్ కల్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరంతో పాటు తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం తిరుపతి జనసేన నేతలతో ఆయన సమావేశం అయ్యారు. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati : తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేకత ఏంటో తెలుసా.? తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. By Jyoshna Sappogula 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్.. వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముంచుకొస్తున్న మిచౌంగ్ ముప్పు.. పలు విమానాలు, రైళ్లు రద్దు మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. By srinivas 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: సికింద్రాబాద్- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు! విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 4 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే అత్యధిక దొంగ ఓట్లు కలిగిన నియోజకవర్గం చంద్రగిరిదే..! చంద్రగిరి నియోజకవర్గంలో 35వేల దొంగ ఓట్లను తాము గుర్తించామని ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సంచలన వ్యాఖ్యలు. మృతి చెందిన 5వేల మంది ఓటర్లను తొలగించకపోగా అదనంగా అడ్రస్ ట్రేస్ చేయలేని 20వేల వరకు దొంగ ఓట్లను కలిపారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుచానూరులో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ కార్యక్రమం ఉందంటే.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. రేపటి నుండి ఈనెల 18వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలను అధికారులు వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాటను సిద్ధం చేశారు. By Jyoshna Sappogula 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: దోపిడీ దొంగల ఆట కట్టించిన తిరుపతి పోలీసులు..అభినందించిన ఎస్పీ తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలతో పట్టణ, మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు మూడు నెలల సమయంలోనే వరుస చోరీలు చోటుచేసుకోవటంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. By Vijaya Nimma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn