సినిమా సినీ ఇండస్ట్రీలో లడ్డూ లొల్లి.. తన్నుకుంటున్న రెండు వర్గాలు! తిరుపతి లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీలో మంటలు రేపుతోంది. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడవద్దని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివంటూ ప్రకాశ్‌రాజ్ కౌంటర్ రిప్లై ఇచ్చారు. By srinivas 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. ఏఆర్ డెయిరీపై కేసు! తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెయ్యి పంపించే ఏఆర్ డెయిరీపై కేసు నమోదైంది. టీటీడీ అధికారి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నామని డైరీ యాజమాన్యం ప్రకటించింది. By srinivas 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లడ్డూ కల్తీ ఆరోపణలపై జగన్ సంచలన నిర్ణయం.. 28న అన్ని ఆలయాల్లో.. చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు అమ్ముడు పోయిన ఆర్ కృష్ణయ్య.. ధ్వజమెత్తిన కారుమూరి చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య అమ్ముడు పోయాడని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya : పవన్ కు సూర్య క్షమాపణలు.. నెట్టింట రచ్చ, మరో ట్వీట్ వైరల్ తిరుపతి లడ్డూ వివాదంపై హీరో కార్తీ స్పందించిన తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన సోదరుడి విషయంలో సారీ చెబుతున్నట్లుగా సూర్య చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ సూర్య అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది కాదు. ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ ట్వీట్ చేశారు. By Anil Kumar 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Laddu : శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ నియామకం.. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యిపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్ సభ్యులుగా డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్దన్ రాజు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలను నియమించింది. By srinivas 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: లడ్డూ మీద జోకులా..! కార్తీ పై పవన్ ఆగ్రహం..! హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే జరిగిన 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ తిరుమల లడ్డూ ఇష్యూ పై ఫన్నీగా సెటైర్లు వేశారు. దీంతో పవన్ లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని మండిపడ్డారు. By Archana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అక్టోబర్ 3న తిరుపతిలో పవన్ బహిరంగ సభ AP: పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబర్ 2న విరమించనున్నారు. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. అనంతరం 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పంది కొవ్వు కేజీ రూ.1,400. రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారు? తిరుమల లడ్డూ ఇష్యూపై న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. కేజీ రూ.1,400 ఉన్న పంది కొవ్వు రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఇంతకన్నా అవివేక ఆరోపణలు ఉండవని చంద్రబాబుపై మండిపడ్డారు. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn