కర్నూలు శివరాత్రి రోజు శ్రీశైలంలో చిరుత పులి మృతి కలకలం శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో చిరుత మృతి కలకలం రేపింది. రుద్రపార్కు సమీపంలో గోడపై చిరుతపులి చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్న శివభక్తులు గుర్తించారు. పులి గోర్లు కట్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావుతీస్తోంది. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wayanad: వాయనాడ్‌లో 48 గంటల పాటు కర్ఫ్యూ.. అసలు కారణమేంటి? కేరళలోని వాయనాడ్‌లో ప్రభుత్వం 48 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. ఓ మహిళపై దాడి చేయడంతో పాటు అటవీ శాఖ అధికారిపై కూడా పులి దాడి చేయడంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించారు. పులి కనిపించిన వెంటనే కాల్చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Adilabad Tiger News: ఆదిలాబాద్‌లో పెద్ద పులి కలకలం.. భయాందళనలో ప్రజలు ఆదిలాబాద్‌లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ లారీ డ్రైవర్ అర్థరాత్రి తాంసి శివారులో అర్థరాత్రి సమయంలో వెళ్తుండగా.. పెద్ద పులి రోడ్డు దాటుతుంది. ఈ విషయాన్ని అటవీ సిబ్బందికి తెలియజేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు బిగించారు. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tiger: మనసు మార్చుకున్న పులి.. మనిషిని చూస్తే జంకుతుందట! మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల పలువురిని హతమార్చిన పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయపడతాడో పులి కూడా అలాగే భయానికి గురవుతుంది. కానీ ఈ పులి మనుషులు, పశువులను ఎందుకు వెటాడుతుందనే కారణాలను కనిపెడుతున్నారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కర్నూలు జిల్లాలో దడ పుట్టిస్తున్న చిరుత.!! | Tiger Spotted In Priest House | Srisailam | RTV కర్నూలు జిల్లాలో దడ పుట్టిస్తున్న చిరుత.!! | Tiger Spotted In Priest House at Srisailam in Kurnool District as similar incidents are occurring frequently people bother | RTV By RTV Shorts 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society EXCLUSIVE VISUALS : నల్లమలలో పెద్దపులి || Tiger In Nallamala Forest || Kurnool || RTV By RTV 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tiger: వరంగల్‌లో పులి సంచారం.. పంట పొలాల్లోనే తిష్ట! వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. రుద్రగుడెం పరిసర గ్రామాల పంటపొలాల్లో పులి అడుగులు గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. టైగర్ తిరుగుతున్నట్లు నిర్ధారించిన నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ ప్రజలను అప్రమత్తం చేశారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tiger: శృంగార వేట.. తాడ్వాయి అడవుల్లో తిష్టవేసిన బెంగాల్ టైగర్! గత రెండు నెలలుగా ఆడ తోడుకోసం ఆడవులన్నీ జల్లెడపడుతూ సంచరిస్తున్న పెద్దపులి మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మేటింగ్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ములుగు తాడ్వాయి అడవుల్లో తిష్టవేసినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య వెల్లడించారు. By srinivas 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tiger: పులి మనిషి రక్తానికి మరిగిందా.. లక్ష్మిపై దాడిలో భయంకర నిజాలు! లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొత్త ఆవాసం, ఆడపులులతో శృంగారం, ఆహారం దొరకనపుడు వాటి మానసికస్థితి దెబ్బతింటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయని చెప్పారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn