ఇంటర్నేషనల్ Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..168 గంటల్లో 3600 సార్లు.. జనవరి 7న టిబెట్‌లో భూకంపం వచ్చింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 126 మంది చనిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ ప్రకంపనలు ఆగలేదు. మొత్తం 3600 సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెబుతోంది. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tibet: టిబెట్ లో మృత్యుఘోష..ఇప్పటివరకు 126మంది మృతి టిబెట్‌లో సంభవించిన భారీ భూకంపం తీరని నష్టాన్ని మిగిల్చింది. రెక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతో నమోదయిన ఈ భూకంపం మృత్యుఘోషను తలపిస్తోంది. ఇప్పటివరకు 126 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...ఇప్పటివరకు 53 మంది మృతి టిబెట్‌ను ఈరోజు ఉదయం భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో సంభవించిన ఈ ఆరు భూకంపాలలో ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దాంతో పాటూ భారత్, నేపాల్, భూటాన్‌లోని పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn