ఆంధ్రప్రదేశ్ AP Assembly : ఏపీ అసెంబ్లీలో దొంగల చేతివాటం.. టీడీపీ ఎమ్మెల్సీ జేబులో నుంచి! ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్ మెన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలను కొట్టేశారు. By Krishna 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం AP Crime : ఏపీలో దొంగల బీభత్సం ..షాపుల షట్టర్లు పగుల గొట్టి... శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేశారు. కొత్తచెరువు, ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లోని దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాలతో పాటు కిరాణాషాప్ లో నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దొంగల హల్ చల్ | Thieves Gang | RTV దొంగల హల్ చల్ | Thieves Gang Hulchul In Narketpally of Nalgonda Districts and Theft cases registered by Police and say that they did the thefts in 10 houses | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు | Thieves targeting locked houses | Narsapuram | RTV By RTV 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అనంతపురంలో.. దొంగల బీభత్సం | Thieves arrested in Anantapur | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అనంతపురంలో.. దొంగల బీభత్సం | Robberies in Ananta puram | RTV Anantha puram Rural Police arrests the accused called Agraharam Ranga Swami as they suspect him for earlier Robberies in Ananta Puram and surrounding Areas | RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రధాని మోదీకి దొంగలు షాక్ ! ప్రధాని మోదీకి దొంగలు షాక్ ఇచ్చారు. ఆయన బాంగ్లాదేశ్ పర్యటనలో సత్ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయానికి మార్చి 2021లో బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటాన్ని దొంగలు కొట్టేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుకు.. దొంగల కోసం వెతుకుతున్నారు. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్. 26 కేసుల్లో నలుగురు దొంగలను, దొంగ మోటార్లు కొనుగోలు చేస్తున్న మరోవ్యక్తిని గరిడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి దగ్గర నుంచి 4.34 లక్షల విలువగల 31 మోటార్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ ను అమ్మగా వచ్చిన 10.01 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..? నంద్యాలలోని రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి.. ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn