తెలంగాణ TGSRTC: టికెట్ కు సరిపడా చిల్లర లేదా? నో ప్రాబ్లమ్..ఇక మీదట సిటీ బస్సుల్లో ఆన్లైన్ టికెట్ విధానం.. ఇప్పుడంతా ఆన్ లైన్ విధానమే నడుస్తోంది. చిన్నచిన్న కిరాణం మొదలు పెద్ద షాపింగ్‌ల వరకు అన్ని క్యూఆర్ కోడ్‌తో ఆన్లైన్ చెల్లింపులే నడుస్తున్నాయి. దీంతో నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో భాగం అయిపోయాయి. ఇప్పటికే జనాలు యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటుపడ్డారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC : మహాశివరాత్రికి బాదుడే.. తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల మోత మహాశివరాత్రి పండక్కి ప్రయాణికులకు ఆర్టీసీ ఊహించని షాకిచ్చింది. 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని వెల్లడించింది. అయితే వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. By Krishna 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maha Shivaratri Special Buses: భక్తులకు గుడ్‌న్యూస్.. మహాశివరాత్రికి 3 వేల స్పెషల్ బస్సులు.. ఫుల్ లిస్ట్ ఇదే! మహాశివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 28వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC: 5 లక్షల మందిని తీసుకెళ్ళిన టీజీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ నుంచి ఆంధ్రాకు జనాలు విపరీతంగా తరలి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా సొంతూళ్ళకు వెళ్ళి ఉంటారని అంచనా. దీంట్లో ఒక్క టీజీఎస్ఆర్టీసీనే 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పొంగల్ దోపిడీ : రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలు! సంక్రాంతికి ఊరెళ్లాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ షురూ చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలుగా వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడకు రూ. 3 వేల లోపుంటే.. రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC బంపరాఫర్.. రోజుకు రూ.48 చెల్లిస్తే నెలంతా ఫ్రీ జర్నీ! TSRTC ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కేవలం రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్ అందించనున్నట్లు తెలిపారు. అంటే రోజుకు కేవలం రూ.48 ఖర్చుతో అన్ లిమిటెడ్ గా ప్రయాణించవచ్చు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా బస్సుల్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. By Nikhil 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాటలో పయనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేశారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Batti Vikramarka: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు ఖమ్మంలో మహిళా శక్తి క్యాంటీన్, బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నామన్నారు. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పండుగ పూట ఇదేం దోపిడీ సారూ..? వైరల్ అవుతోన్న RTC బస్ టికెట్ల ఫొటోలు! దసరా, బతుకమ్మ ఫెస్టివల్ సీజన్లో బస్ టికెట్ల ధరలను పెంచి ప్రయాణికులకు దోచుకున్నారంటూ ఆర్టీసీపై ప్రయాణికులకు బగ్గుమంటున్నారు. టికెట్ల ఫొటోలను షేర్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతలా దోచుకుంటారా? అంటూ భగ్గుమంటున్నారు. By Nikhil 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn