ఆంధ్రప్రదేశ్ TET: టెట్ అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష తేదీల్లో మార్పులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) షెడ్యూల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు టెట్ జరగాల్సి ఉండగా.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తాజాగా సవరించిన నోటిఫికేషన్ విడుదలైంది. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టెట్, మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. ఏపీలో మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీకి సంబంధించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నేడు ఏపీ కొత్త టెట్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే! ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేటి నుంచి ఆన్లైన్లో టెట్ హాల్టికెట్లు తెలంగాణలో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతి (సీబీటీ)లో ఉదయం, మధ్నాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS TET 2024: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా? వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈ నెల 27న ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావం రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షపై పడింది. దీంతో పరీక్షతేదీలు మారాయి. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS TET 2024: టెట్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మాక్ టెస్టులు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ (TET)కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర విద్యాశాఖ. మాక్ టెస్టులు ఎలా రాయాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్.. ఆ డిమాండ్ కు నో! ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పదోన్నతులు పొందేందుకు ప్రత్యేక టెట్ నిర్వహించాలనే డిమాండ్లను తిరస్కరించింది. టీచర్ అభ్యర్థులతో కలిసి టెట్ రాయాల్సిందేనని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TET: టెట్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. టి-సాట్ లో ఫ్రీ క్లాసులు! టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టీ-సాట్ శుభవార్త చెప్పింది. మార్చి 21న 3 నుంచి 4 గంటల వరకూ అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే ఫ్రీ క్లాసులు చెప్పింబోతున్నట్లు సీఈవో వేణుగోపాల్ తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నెం: 040 23540326,726, 1800 425 4039 By srinivas 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే? తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn