J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'
జమ్మూ కాశ్మీర్ టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27మంది మృతి చెందారు. పర్యటకులను వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి జరిపారని ఓ మహిళ తెలిపారు. తన భర్త పేరు, మతం అడిగిన ఉగ్రవాదులు అతనిపై కాల్చి చంపారని ఆమె చెప్పారు.
Israel: ఇజ్రాయెల్ లో జనంపైకి దూసుకెళ్ళిన కారు..ఉగ్రదాడి అనుమానం
ఇజ్రాయెల్ లో జనంపైకి కారు దూసుకెళ్ళింది. ఇది అక్కడ కలకలం రేపింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ఉగ్రదాడేమోనని అక్కడి భద్రతా సిబ్బంది భావిస్తున్నారు.
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టర్కీలో భారీ పేలుడు
టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతాంలో భారీ పేలుడు జరిగింది. తుపాకీ కాల్పులు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Jammu-kashmir: జమ్మూ–కాశ్మీర్లో మళ్ళీ టెర్రర్ అటాక్..పారామిలటరీ ఆఫీసర్ మృతి
జమ్మూ–కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఉదంపూర్‌లోని దాదూ ప్రాంతంలో పెట్రోలింగ్ జవాన్ల మీద కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఒక అధికారి మృతి చెందారు. ఒక పౌరుడు గాయపడ్డారు.
Kathua Terrorist Attack: కథువా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం : భారత్
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన భారత్.. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 50 మంది అరెస్టు
జమ్మూకశ్మీర్‌లో రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
జమ్మూకాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 9 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వెంటనే భద్రతా బలగాలను మోహరింపజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
/rtv/media/media_files/2025/04/22/JKuK3XmBqtTzT049Vfy4.jpg)
/rtv/media/media_files/2025/04/22/vm2QoWrnWM00GDUzLcsq.jpg)
/rtv/media/media_files/2025/02/27/hvu1TAV6vcbt2I5fcypa.jpg)
/rtv/media/media_files/2024/10/23/RtAoZPEtALdajoz3yS9x.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-33-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-09T155340.215.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T190956.188.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T161015.208.jpg)