Terror attack In Iran: ఇరాన్లో బరితెగించిన ఉగ్రవాదులు.. కోర్టుపై భీకర కాల్పులు
ఇరాన్లో ఉగ్రవాదులు కోర్టుపైనే కాల్పులు జరిపారు. సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లోని కోర్టు బిల్డింగ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు.
/rtv/media/media_files/2025/08/06/air-ports-2025-08-06-09-24-39.jpg)
/rtv/media/media_files/2025/07/26/iran-terror-attack-2025-07-26-15-16-30.jpg)
/rtv/media/media_files/2025/06/22/nia-arrests-two-for-sheltering-terrorists-behind-pahalgam-attack-2025-06-22-11-48-25.jpg)
/rtv/media/media_files/2025/05/31/Cwf9fcxqk12mkqX8LkE4.jpg)
/rtv/media/media_files/2025/05/26/NpS2qCrNXZp5gAhahooL.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)